Tuesday, 3 November 2026

బల్దియా ఎన్నికల నామినేషన్‌ పత్రాల్లో స్వల్ప మార్పులు

1జీహెచ్ఎంసీ నామినేషన్ పత్రాలలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ పత్రాల్లోని 7, 8, 10 కాలమ్స్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. పోటీ చేసే అభ్యర్థి వార్డు నెంబర్, వార్డు పేరు, ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబర్‌ను.. విధిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి కూడా ఓటర్ జాబితాలోని తన పార్ట్ నెంబర్.. సీరియల్ నెంబర్ను తెలపాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *