Thursday, 5 November 2026

స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతి
జనం సాక్షి జోగుపేట ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే క్యాంప్ పక్కన గల స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిబి నాగభూషణం ఆధ్వర్యంలో స్వామి వివేకానందుడికి పూలమాలవేసి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు చాపల వెంకటేశం పొట్టి గళ్ళ మోహన్ బి ఆర్ఎస్ యువ నాయకుడు సుధాకర్ గౌడ్ యువజన నాయకులు పాల్గొన్నారు