హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ నివారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ వ్యాధి నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.




