Wednesday, 4 November 2026

హనుమాన్ దేవాలయానికి సౌండ్ సిస్టం అందజేసిన సునీల్ రెడ్డి

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని గుండారం రిజర్వాయర్ దారిలో గల శ్రీ హనుమాన్ దేవాలయం కు బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి సౌండ్ సిస్టమును గుడికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సౌండ్ సిస్టంను కమాన్ పూర్ బిజెపి మండల అధ్యక్షులు జంగపల్లి అజయ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బర్ల సదానందం, మండల ఉపాధ్యక్షులు దండే రమేష్, గోపాల సతీష్, పిల్లి చంద్రయ్య, బిజెపి శంకర్,రాజు హనుమాన్ దీక్షపరులు తదితరులు పాల్గొన్నారు.