Tuesday, 3 November 2026

హయత్‌నగర్‌లో ధన్‌రాజ్ వీరంగం

రంగారెడ్డి : హయత్‌నగర్‌లో కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్ ధన్‌రాజ్ వీరంగం సృష్టించాడు. ఓ కుటుంబం వివాదంలో రూ. 40 వేలు తీసుకొని న్యాయం చేయకపోవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారన్న ఆగ్రహంతో దంపతులపై ధన్‌రాజ్ గడ్డపారతో దాడి చేశాడు. దాడిలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *