హరితహారం లో పాల్గొనా ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి 31(జనంసాక్షి)-కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో ఈ రోజు వివిద శాఖా లలో 3 పేజ్ హరితహారం కార్యక్రమని ప్రాంభించారు,మొట్టమొదట ఎలారెడ్డి గురుకుల బాలుర పాఠశాల లో మొక్కలు నాటినారు.
స్వచ్ఛంద ఆరోగ్య నేస్తం కార్యక్రమని ప్రాంభించిన జిల్లా కలెక్టర్:
కామరెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ డా.సత్యనారాయణ గారు ఈ రోజు ఎల్లారెడ్డి లో ఈ హెల్ప్ డెస్క్ ను అందరు విశ్రాంత వివిద శాఖా లో ఉద్యోగులతో ఈ సంస్థను ప్రారంభించారు దీని మొఖ్యఉదేశం ధవాఖానుకు వచ్చిన రోగికి మరియు వేద్యునికి మధ్యా కో-ఆర్డినేటర్ గ పని చేయడం అని వారు పేర్కొన్నారు ప్రభుత్వ ధవాఖానా ల పై చెడు అపోహ తొలగలని వారు చెప్పారు.