. జనం సాక్షి దుబ్బాకదుబ్బాక నియోజకవర్గం..
దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్, నర్సంపల్లి, షేర్ పల్లి బండారు, మొహమ్మద్ షాపూర్, దౌల్తాబాద్ గ్రామాలలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అక్క సీనియర్ కాంగ్రెస్ నాయకులు
A. సుధాకర్ రెడ్డి,A. నరసింహారెడ్డి (Ex- సర్పంచ్, ఇండుప్రియల్), పాసి నర్సింలు, అశోక్, రాజా గౌడ్,రాములు, బల్ రాజు “టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ” కర్నాల శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్,ఏల్లం,B.లింగం, భూపాల్,రాజేందర్, పరశురాములు (గ్రామ అధ్యక్షుడు సూరంపల్లి), ప్రశాంత్, స్వామి, ఐరేని సాయి తేజ గౌడ్, శ్రీకాంత్
తో కలిసి రాహుల్ గాంధీ సందేశాన్ని వివరిస్తు ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫి, ఆడబిడ్డలకు 500 కే గ్యాస్ సిలెండర్, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం,ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000 రూపాయలు,మొదటి ఏడది 2 లక్షల ఉద్యోగల భర్తి, మన తెలంగాణలో అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అనీ కాంగ్రెస్ వస్తే మనమందరం బాగుంటామని మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది..
హాత్ సే హత్ జూడో భాగంగా




