Wednesday, 4 November 2026

హార్దిక్ పటేల్ అరెస్ట్

పాటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీకి తన అనుచరులతో బయల్దేరిన హార్ధిక్ పటేల్ …సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అయితే ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పాటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు హార్ధిక్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటూ మరో 78 మందిని కూడా అరెస్ట్ చేసి సూరత్ లోని పోలిస్ హెడ్‌ క్వార్టర్స్ కు తరలించారు. గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి లేకుండా చేస్తోందని హార్ధిక్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *