హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించిన -ఓఎంఐఎఫ్ సంస్థ…హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించిన -ఓఎంఐఎఫ్ సంస్థ…
గద్వాల రూరల్ డిసెంబర్ 01 (జనంసాక్షి):- గద్వాల పట్టణంలోని గంజిపెట్ కాలనీలో జాతీయ ఎయిడ్స్ డే పురస్కరించుకొని అవగాహన సదస్సు అపరిషన్ మెర్రిసి ఇండియా పౌండేషన్ (ఓఎంఐఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ అంటువ్యాధి కాదని,రక్త మార్పిడి, ఇంజక్షన్, నవశిశువు గర్భంలో ఉన్న పిల్లలకు తల్లిపాల ద్వారా వ్యాప్తి చెందుతుందని,కలిసి తిరగడం, తిన్నడం ద్వారా హెచ్ఐవి, ఎయిడ్స్ రాదని ఓఎంఐఎఫ్ పౌండేషన్ వి.అనూరాధ,హెల్త్ వర్కర్ కీర్తి అన్నారు.. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు…
హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించిన -ఓఎంఐఎఫ్




