Wednesday, 4 November 2026

హెలికాప్టర్‌పై మావోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దిగుతున్న హెలికాప్టర్‌పై మావోయిస్టులు రెండు రౌండ్‌ల కాల్పులు జరిపారు. గ్రీన్‌హంట్‌లో భాగంగా పోలీస్‌ బలగాలు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చెపడుతుండటంతో ప్రతిగా మావోయిస్టులు హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *