హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజన కోరుతూ ఐకాస అధ్యక్షుడు కోదండరాం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. హైకోర్టు విభజన తర్వాతే న్యాయస్థానాల్లో నియామకాలు జరపాలని విన్నవించారు.