హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో, ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించే 44వ జూనియర్ బాయ్స్ ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో, ఈనెల 7వ తేదీ




