హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు 3 కిలోల ఓపియం డ్రగ్స్ను తరలిస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.