Thursday, 5 November 2026

హైదరాబాద్ బయలుదేరిన 32 వ డివిజన్ దళిత సంఘం 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్  ఏప్రిల్ 14 (జనం సాక్షి)అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాదులో 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతున్న32 వ డివిజన్ దళిత సంఘం నాయకులు వారు వెళుతున్న బస్సును కార్పోరేటర్ పల్లం పద్మా రవిగారుజెండా ఊపి ప్రారంభించారు.