Wednesday, 4 November 2026

హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన బేతి సాయి కృష్ణదేవ్

 

 

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 27 (జనం సాక్షి)వరంగల్ ప్రాంతానికి చెందిన బేతి సాయి కృష్ణ దేవ్ ప్రస్తుతం వరంగల్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ వైస్ ప్రెసిడెంట్ గా తన విధులు నిర్వహిస్తున్నారు. కార్య నిర్వహణ పట్ల సాయి కృష్ణ కనపర్చిన శ్రద్ధ చూసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వారు తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కృష్ణ మాట్లాడుతూ తనకి అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో,సక్రమంగా నిర్వహిస్తాను అని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్నేషనల్ మరియు స్టేట్ సభ్యులు పాల్గొనడం జరిగింది