Thursday, 5 November 2026

1లక్ష రూపాయల ఎల్ ఓ సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

 

మల్దకల్ జనవరి 20 (జనంసాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం పరిధిలోని పాల్వాయి గ్రామానికి చెందిన పద్మమ్మ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయినా 1లక్ష రూపాయలఎల్ ఓ సి లెటర్ ను శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగాకుటుంబ సభ్యులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివరాం రెడ్డి, వైస్ చైర్మన్ విష్ణు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.