Wednesday, 4 November 2026

గ్రూప్‌-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించండి: సుప్రీం

న్యూఢిల్లీ: ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2011లో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని కమిషన్‌ను ఆదేశించింది. గతంలో పరీక్షకు హాజరుకాని ఏడు వేల మందిని మినహాచియించి మిగతా వారికి పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నష్టపోయిన 209 మంది అభ్యర్థులను ఈ సారి పరీక్షకు అనుమతించాలని తెలిపింది. గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష కీలో తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *