హైదరాబాద్,(జనంసాక్షి): సెప్టెంబర్ 1న టెట్, 20న ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.