గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ నిర్వహించండి
సుప్రీంలో ఏపీపీఎస్సీకి చుక్కెదురు న్యూఢిల్లీ, జనవరి 20 (జనంసాక్షి) : గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. 2011 గ్రూప్-1 పరీక్షకు హాజరుకాని ఏడు వేల మందిని మినహాయించి…





