Tuesday, 3 November 2026

ఒక్కరోజే 10 పాత భవనాలు కూల్చివేత: కృష్ణబాబు

హైదరాబాద్‌: ఇవాళ ఒక్కరోజే 10 పాత భవనాలను కూల్చి వేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు తెలిపారు. 15 నుంచి 20 ఏళ్లు పైబడిన వాణిజ్య భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఉర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో 274 పాత భవనాలు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *