Tuesday, 3 November 2026

10

హైదరాబాద్

ఆ హోటల్‌లో 10 వేల గదులు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : సాధారణంగా హోటల్‌ అంటే నూరు నుంచి రెండువందల వరకు గదులుంటాయి. అయితే జర్మనీలోని రూజెస్‌లోని ప్రొరాలో ఉన్న హోటల్‌లో మాత్రం 10 వేల గదులుండటం విశేషం. బాల్టిక్‌ సముద్రతీరంలో 1936-39 మధ్య ఈ…

Cover Story

జై తెలంగాణ 10 జిల్లాల తెలంగాణే

పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధి మాత్రమే ఉమ్మడి సీడబ్ల్యుసీ తీర్మానం, కేబినెట్‌ నిర్ణయాల మేరకే ప్రత్యేక రాష్ట్రం రెండు రోజుల్లో రాష్ట్రపతికి శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఉమ్మడి పరిధిలోని ప్రజల రక్షణపై తెలంగాణ…

జాతీయం

లోయలో పడిన బస్సు : 10 మంది మృతి

ఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రయాణీకులతో ఉన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు సమాచారం.

కరీంనగర్

ఆటోబోల్తా : 10 మంది విద్యార్థులకు గాయాలు

మెట్‌పల్లి (కరీంనగర్‌ ) : మెట్‌పల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆప్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర…

నల్లగొండ

10 కిలోల బంగారం చోరీ సూర్యాపేట వద్ద ఘటన

నల్లగొండ : సూర్యాపేట వద్ద ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని దుండగులు 10 కిలోల బంగారాన్ని అపహరించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…

జాతీయం

సోనియాపై రూ. 10కోట్ల పరువునష్టం దావా

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరువునష్టం దావా వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసినందుకు శివరాజ్‌సింగ్‌ చౌహాస్‌ సోనియాపై రూ.10కోట్లకు పరువునష్టం దావా వేశారు.

వరంగల్

ఏసీబీ వలలో అవినీతి విఆర్వో :10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత

వరంగల్‌ :రూ.10వేలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు తహశిల్దార్‌ యాదగిరి ఏసీబీ అధికారులకు చిక్కారు.కేసు నమోదు చేసుకున్నఅధికారులు నిందితుని నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

10 జిల్లాల తెలంగాణ సాధిస్తాం : డిప్యూటీసీఎం

ఢిల్లీ : 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహా ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులే హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నారని ఆరోపించారు. భద్రాచలం వదులుకోం అని తెలిపారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని మారిస్తే ఏరుకోం అని…

స్పొర్ట్స్

ఈడెన్‌లో నిరాశపర్చిన సచిన్‌ , 10 పరుగల వద్ద ఔట్‌

కోల్‌కతా : భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న తొలిటెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 82 పరుగుల వద్ద సచిన్‌ (10) ఔటయ్యాడు. విండీస్‌ బౌలర్‌ షిల్లింగ్‌ ఫోర్డ్‌ మూడు వికెట్లు తీసి సత్తా…

హైదరాబాద్

నవంబర్‌ 10న టెట్‌ పరీక్ష?

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష నవంబర్‌ రెండో వారంలో నిర్వహించేందుకు టెట్‌ అధికారులు చర్యలు చేపట్టారు. నవంబర్‌ 10న టెట్‌ రాత పరీక్ష నిర్వహించేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు.