Wednesday, 4 November 2026

108 సిబ్బంది సమ్మెపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: 108 సిబ్బంది సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధికారులతో సమీక్షనిర్వహించారు. 108 సేవలకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సామంత్రంలోపు 400 మంది సిబ్బందిని అత్యవసర ప్రాతిపతికన నియమిస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *