11వ వార్డు మున్నూరుకాపు సంఘంఅధ్యక్షునిగా
పంబిచంద్రమౌళిపటేల్ఎన్నిక
జనం సాక్షి నర్సంపేట
తెలంగాణ రాష్ట్రం అపెక్స్ కమిటీ మరియు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య
పటేల్ అదేశానుసారం ఒకే కులం
ఒకే సంఘం
అనే నినాదంతో
మున్నూరుకాపు సంఘం నర్సంపేట మున్సిపాలిటీలో 24 డివిజన్లో కమిటీలను పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులు దామరశెట్టి ఉత్తరయ్య పటేల్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్
నాగిశెట్టి ప్రసాద్ పటేల్
ఆదేశాలమేరకు నర్సంపేట మున్సిపాలిటీ కోఆర్డినేటర్ నూకల కృష్ణమూర్తి పటేల్
గురువారం మున్నూరుకపు సంగం 11వవార్డు
కమిటీ వేయడం జరిగింది వారు పేర్కొన్నారు
11వవార్డు
అధ్యక్షునిగా
పంబిచంద్రమౌళిపటేల్
ఉపాధ్యక్షులుగా
శీలం రమేష్ పటేల్
ఆవుల యాదగిరిపటేల్
ప్రధాన కార్యదర్శి
గట్టు ఆనంద్ కుమార్ పటేల్
జాయింట్ సెక్రెటరీ1
కంచి లక్ష్మీనారాయణ పటేల్
జాయింట్ సెక్రెటరీ2
బాల మురళి
సెక్రెటరీ 1
నాసం వీరస్వామి పటేల్ సెక్రెటరీ 2
అమీర్ శెట్టి జీవన్ పటేల్
ఆర్గనైజింగ్ సెక్రెటరీ 1
ఆవుల ఆంజనేయులు పటేల్
2 బండి ప్రవీణ్ కుమార్ పటేల్
కోశాధికారి
పడాల రమేష్ పటేల్
కార్యవర్గ సభ్యులు
సోమరాతి సమ్మయ్య పటేల్ నీరాటి శివ పటేల్
సోమరాతి హరిప్రసాద్ పటేల్ నీరటి ఐలయ్య పటేల్
వీరిని కుల పెద్దలు అందరి సమక్షంలో ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు దామర శెట్టి ఉత్తరయ్య పటేల్
నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగిశెట్టిప్రసాద్ పటేల్ మండల అధ్యక్షులు పిటి సాంబయ్య పటేల్ పట్టణ అధ్యక్షులు వేల్పుల సాంబయ్య పటేల్ ఒకటో వార్డు అధ్యక్షులు గోలి కుమార్ స్వామి
తదితర కుల పెద్దలు హాజరైనారు




