రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం నందిహిల్స్ కాలనీలో ఓ వ్యక్తి వద్ద నుంచి దుండగులు రూ. 11 లక్షల నగదు అపహరించుకుపోయినట్లు సమాచారం.