Tuesday, 3 November 2026

11

హైదరాబాద్

ఈ నెల 11న నుంచి మూడో విడత రచ్చబండ

హైదరాబాద్‌ : ఈ నెల 11 నుంచి 28 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ పట్టభద్రులకు వయో పరిమితి సడలింపు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జాతీయం

ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్లాన్‌ :ఉగ్రవాది యాసీన్‌ భత్కల్‌ వెల్లడి

ముంబై : ఇండియన్‌ ముజాహిదీన్‌ ..ఈపేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడుతాయి.అలాంటి ఉగ్రవాద సంస్ధ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ దాడులు చేసేందుకు రెక్కి నిర్వహించింది.ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన…

హైదరాబాద్

అటవీశాఖ అధికారి హత్యకేసులో 11 మంది అరెస్టు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అటవీశాఖ అధికారి గంగయ్య హత్యకేసులో 11మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మోహన్‌రావు తెలిపారు. మొత్తం 36మందిని నిందితులుగా గుర్తించామని, త్వరలో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. అటవీభూముల కబ్జాను అడ్డుకునేందుకు…

జాతీయం

11 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

లండన్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 4.2 ఓవర్ల వద్ద 11 పరుగులకే ఆస్ట్రేలియా వార్నర్‌ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. రోజర్స్‌ 9,వాట్సన్‌ 12…

తెలంగాణ

నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరుగుతున్న 11వ స్నాతకోత్సవం

హైదరాబాద్‌: నల్సార్‌ విశ్వవిద్యాలయంలో 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సేన్‌గుప్తా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…. తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు పట్టాలను…

తెలంగాణ

రూ. 11లక్షల నగదు చోరీ

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం నందిహిల్స్‌ కాలనీలో ఓ వ్యక్తి వద్ద నుంచి దుండగులు రూ. 11 లక్షల నగదు అపహరించుకుపోయినట్లు సమాచారం.

కరీంనగర్

భోజనం వికటించి 11 విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): మధ్యాహ్నం భోజనం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మల్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు…

స్పొర్ట్స్

స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాలకు 11న ఎంపిక

ఏలూరు,జులై9(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, కడప జిలాల్లోని స్పోర్ట్స్‌ స్కూళ్లలో నాలుగో తరగతి నుంచి జూనియర్‌ ఇంటర్‌ వరకు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న ఉదయం 8…

అంతర్జాతీయం

అసోంలో భారీ వర్షాలు నీట మునిగిన 11 జిల్లాలు

అసోం: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మపుత్ర, జియాదోల్‌ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 11 జిల్లాల్లోని దాదాపు 350 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రవాణా, సమాచారవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సుమారు 6వేల ఎకరాల్లో పంటుల…

హైదరాబాద్

11,420 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

హైదరాబాద్‌: పలు శాఖల్లో 11,420 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల తర్వాత  జరుగుతున్న ఈ మంత్రి వర్గ సమావేశానికి ఏడుగురు మంత్రులు గైర్హాజరయ్యారు.…