హైదరాబాద్: నల్సార్ విశ్వవిద్యాలయంలో 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ సదాశివం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ సేన్‌గుప్తా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…. తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు పట్టాలను ప్రదానంచేశారు.




