Tuesday, 3 November 2026

అటవీశాఖ అధికారి హత్యకేసులో 11 మంది అరెస్టు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అటవీశాఖ అధికారి గంగయ్య హత్యకేసులో 11మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మోహన్‌రావు తెలిపారు. మొత్తం 36మందిని నిందితులుగా గుర్తించామని, త్వరలో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. అటవీభూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లినందునే ఎఫ్‌.ఆర్‌.ఒ గంగయ్యను హత్యచేశారని ఎస్పీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *