ఇక ఏడాదికి 12 సిలిండర్లు
న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) : సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ ప్రకటన చేశారు. రాయితీ సిలిండర్లు పెంచాలన్న…
న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) : సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ ప్రకటన చేశారు. రాయితీ సిలిండర్లు పెంచాలన్న…
పనాజీ: తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ కస్టడీని కోర్టు 12 రోజుల పాటు పొడిగించింది. గతంలో విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఈ ఉదయం తేజ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచారు.
ఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్ సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ప్లకార్డులతో లోపలికి వెళ్ళి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా…
హైదరాబాద్ : నిజామాబాద్‌లోని నాగారం రాజీవ్ గృహకల్పలో అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు బాలికను డాబాపైకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో కుటుంబ సభ్యులు…
సిరిసిల్ల : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఈనెల 12న వస్త్రోత్పత్తి కేంద్రం సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలున్న సిరిసిల్లలో కేంద్రమంత్రి తొలిసారిగా పర్యటించనున్నారు.
నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభలో విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. సభలో టీడీపీ ఎంపీలు సందీప్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గు స్కాం ఫైళ్ల…
విభజనపై నిర్ణయమైపోయింది సీమాంధ్రలో ప్రజల హక్కులను కాపాడ్తాం కేంద్ర మంత్రి బలరాంనాయక్ తిరుపతి, ఆగస్టు 31 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన కార్యక్రమం పూర్తయిపోయిందని, తర్వాత జరుగాల్సిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు సీమాంధ్రులు సహకరించాలని కేంద్ర మంత్రి బలరాం…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వీహెచ్‌పీ యాత్రను యూపీ పోలీసులు నిన్న భగ్నం…
ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. బొగ్గు కుంభకోణం ఫైళ్ల మాయంపై ప్రతిపక్షాలు నిరసన తెలుపడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ తెలిపారు.