Thursday, 5 November 2026

14 న రక్త దాన శిబిరం..

ప్రపంచ రక్త దానా పురస్కరించుకుని ఈ నెల 14 వ తేదిన రోజున ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ మంచేరియాల్ వారి అద్వర్యంలో మెగా రక్త దానా శిభిరం మంచేరియాల్ గవర్నమెంట్ హాస్పటల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రక్తదాన శిభిరంలో రక్తదాతలు , విద్యార్థులు , విద్యావంతులు మరియు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, మంచిర్యాల జిల్లా వాసులు మరియు జే.సి.ఐ మంచిర్యాల లోకల్ ఆర్గనైజేషన్ మెంబెర్స్ అధిక సంఖ్యాలో పాల్గోని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసింది గా జే.సి.ఐ మంచిర్యాల అధ్యక్షులు జే.సి రాజు అరుముల్ల , జే.సి వెంకటేష్ – ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ – జే.సి సుమన చైతన్య మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తెలిపారు , మరిన్ని వివరాలకు సంప్రదించవలిసిన ఫోన్ నెంబర్ 9985512134, 9676036829.