Tuesday, 3 November 2026

15

హైదరాబాద్

రైలు ప్రమాదంలో 15 మంది మృతుల గుర్తింపు

హైదరాబాద్‌ : నాందేడ్‌ ఎక్సెప్రెస్‌ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతులను గుర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతులు లలిత, బసవరాజు, సర్వమంగళ, పద్మిని, ఖండోబా కులకర్ణి, సుధా, లీలా,…

హైదరాబాద్

రూ. 15లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టివేత

హైదరాబాద్‌ : కడప జిల్లా రాజంపేట మండలంలోని రామాపురం అటవీశాఖ చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 15లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. 40 ఎర్రచందనం దుంగలతో పాటు ఇద్దరు దొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.…

జాతీయం

బస్సు లోయలో పడి 15 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్‌ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఓ మిని బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 15మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఖజానా రామ్‌ శుక్రవారం వెల్లడించారు. ఆ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా…

జాతీయం

రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సోమవారం తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ ప్రారంభం అవగానే వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్‌ ఎంత వారించిన సభ్యులు వినకపోవడంతో సభను  నిమిషాలు వాయిదా వేశారు. మరోపక్క…

జాతీయం

రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో బొగ్గు కుంభకోణం సంబంధించిన ఫైళ్ల మాయంపై విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభ గందరగోళం నెలకొంది. రాజ్యసభను ఛైర్మన్‌ 15 నిమిషాలు వాయిదా వేశారు.

తెలంగాణ

15, 16 న సద్భావన ర్యాలీకి పిలుపునిచ్చిన టీఎన్టీవో

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15, 16 న పది జిల్లాల్లో సద్భావన ర్యాలీలు నిర్వహించాలని టీఎన్టీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరూ ర్యాలీల్లో పాల్గొనాలని ఆయన…

సీమాంధ్ర

15రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ఏడు లంకగ్రామాలు

అంబాజీపేట: తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలంలోని ఏడు లంక గ్రామాల ప్రజలు గత 15రోజులుగా వరద నీటిలో చిక్కుకుని ఉన్నారు. మండలంలోని అయిన వెల్లి లంక, వీరపల్లిపాలెం, కె పెద్దలంక, కొండుకుదురు లంక, చింతల లంక, మడిపెల్ల లంక,…

తెలంగాణ

15 చేరిన సిటీలైట్‌ హోటల్‌ మృతుల సంఖ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15 కి చేరింది. శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం వెలికి తీసింది. మృతుల్లో ఖమ్మంకు చెందిన మాస్టర్‌ వెంకటేష్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన…

వార్తలు

సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇకపై ఎత్తును పరిశీలించనున్నారు.…

హైదరాబాద్

14 నుంచి తూగోజీలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ…