హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15, 16 న పది జిల్లాల్లో సద్భావన ర్యాలీలు నిర్వహించాలని టీఎన్టీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరూ ర్యాలీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.




