1,50,000 ఎల్ ఓ సి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
రాయికోడ్ జనం సాక్షి జనవరి 04 రాయికోడ్ మండల పరిధిలోని కర్చల్ గ్రామానికి చెందిన కల్ప గురి. రాజా గౌడ్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అది తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వైద్య చికిత్స నిమిత్తము ఒక్క లక్ష యాభై వేల ఎల్ ఓ సి చెక్కును అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉండి అన్ని విధాలు ఆదుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్చల్ గ్రామ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, గ్రామ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.




