హైదరాబాద్,ఆగష్టు21(జనంసాక్షి) : రామాంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది.
తాజావార్తలు
- లగచర్లలో భూసేకరణ రద్దు
- మురికి కాలువలో పడి చిన్నారి మృతి
- దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేయండి
- పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?
- ఢల్లీిలో సీఎం రేవంత్ కేంద్రమంత్రులతో వరుసభేటీలు
- భోపాల్ కార్బైడ్ విషాదం అంతా ఇంతా కాదు
- ` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి
- నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకువెళ్తారు జాగ్రత్త!
- నేడు జార్ఖండ్ తొలిదశ పోలింగ్
- దాడిఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు
- మరిన్ని వార్తలు