హైదరాబాద్ : తెలంగాణలో కాపలా లేని 16 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఈ నెలాఖరులోగా గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. మరో 106 క్రాసింగ్‌ల వద్ద దశలవారీగా గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.