161 రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల మృతి

జనం సాక్షి జోగిపేట:– ఆందోల్ జోగిపేట పట్టణం చెందిన ఇద్దరు అన్నదమ్ముల మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా సింగూర్ చౌరస్తా ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుండి జోగుపేటకు వస్తున్న క్రమంలో మహారాష్ట్ర పాసింకు చెందిన బుల్లోరా వాహనం ఆటోను ఢీకొని ఇద్దరు ఇద్దరూ అక్కడే మృతి చెందింది సంఘటన జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో జోగిపేట గ్రామానికి చెందిన పూల వ్యాపారి మహమ్మద్ ఫరీద్ మరియు ఇర్ఫాన్ ఇద్దరు అన్నదమ్ములే అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది అనంతరం పోలీసులు అక్కడ చేరుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు