Wednesday, 4 November 2026

161 రహదారిపై లారీస్కూటీ ఢీకొని మహిళమృతి రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్

 

 

 

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ సంగారెడ్డి జిల్లా మండల పరిధి చోటకుర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో గల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది స్కూటీ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ అక్కడికక్కడే మహిళ మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే శంకరంపేట్ మండల్ మూసాపేట్ గ్రామానికి చెందిన భార్య భర్తల్లు ఇద్దరు కలసి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు భార్య అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది మూడు గంటలపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సంగారెడ్డి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పుల్కల్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఈ సంఘటనపై దయ్యపు చేస్తున్నామన్నార వివరాలు ఇంకా తెలియవలసి ఉంది ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు వివరాలు తెలియవలసి ఉంది అని పోలీసులు తెలిపారు