బి ఎస్ పి పార్టీ 100 రోజుల బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసినా మోతుకూరి నాగార్జున్ లింగాల జనం సాక్షి ప్రతినిధి: లింగాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్దా అచ్చంపేట అసెంబ్లీ ఇంచార్జి మరియు బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు.తదనంతరం *మోతుకూరి నాగార్జున్ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో 300