17వ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.


సిరిసిల్ల. అక్టోబర్ 31. (జనం సాక్షి). భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17 వ బెటాలియన్లు సోమవారం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి కమాండెంట్ సుబ్రమణ్యం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శైలజ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

తాజావార్తలు