Tuesday, 3 November 2026

ఏపీ ఎన్టీవోల సమ్మెపై విచారణ సెప్టెంబర్‌ 2 కు వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏపీ ఎన్టీవోల సమ్మెపై విచారణను సెప్టెంబర్‌ 2కు హైకోర్టు వాయిదా వేసింది. సమ్మె చట్ట విరుద్ధమని  దాఖలైన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు ఈ నెల 30 వరకు ఎన్టీవోలు గడువు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *