బ్యాంకాక్,(జనంసాక్షి): బ్యాంకాక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.