హైదరాబాద్: జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్రహోంశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించింది. అపాయింట్‌డ్ డేగా ఈ తేదిని ఖరారు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంగా పరిగణించనున్నారు.