Tuesday, 3 November 2026

మధ్యాహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా


ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లు సభ ఆమోదం పొందిన వెంటనే సభలో గందర గోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *