20 రాయికోడ్ చొరస్తా లో ఉచిత వైద్య శిబిరం ..రాయికోడ్ నవంబర్ 19 (జనంసాక్షి) మండలం లోని రాయికోడ్ చొరస్తా లో సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వహకులు ఈశ్వర్ పాటిల్, డాక్టర్ హరీష్,కుమార్, మైపాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు ఈ అవకాశం ను రాయికోడ్ న్యాలకల్ మండలం లోని ఆయా గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. .ఈ కార్యక్రమంలో ఆర్, నర్సిములు,సమేల్, గోపాల్, మహేష్ రాజు తదితరులు ఉన్నారు.
20 రాయికోడ్ చొరస్తా లో ఉచిత వైద్య శిబిరం




