Wednesday, 4 November 2026

ఆర్టీసీ బస్సు ను డీకొన్న ఆటో : ముగ్గురు మృతి , 20 మందికి గాయాలు

హైదరాబాద్‌: జిల్లాలోని కడిమం సమీపంలో ఆర్టీసీ  బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *