హైదరాబాద్: ఈ నెల 10 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. 10వ తేది ఉదయం 10:08 నిమిషాలకు ఓటాన్ అకౌంట్ మంత్రి ఆనం ప్రవేశపెట్టనున్నారు.