Monday, 2 November 2026

నవంబరు 20న బీసీసీఐ వార్షిక సమావేశం

ముంబయి: బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం నవంబరు 20న జరగనుంది. టీమ్‌ ఇండియాలో రవిశాస్‌ి కొనసాగనున్నారు. 2015 వరల్డ్‌ కప్‌ వరకు రవిశాస్‌ి సేవలను బీసీసీఐ ఉపయోగించుకోనుంది. టీమ్‌ ఇండియా డైరెక్టర్‌గా రవిశాస్‌ి సేవలు అందిస్తారు. కొత్తగా నియమితులైన సిబ్బంది ఒప్పందాన్ని బీసీసీఐ పొడిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *