పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పుట్టగతులుండవు
ప్రభుత్వం రాత్రికిరాత్రే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకుంటే పుట్టగతులుండవని సీపీిఐ పాలకుర్తి నియోజక కార్యదర్శి ముద్దం శ్రీనివాస రెడ్డి అన్నా రు. ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు నిరసన గా గురువారం సీపీిఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో భారీగా…


