Monday, 2 November 2026

June 2012

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఏలూరు, జూన్‌ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్‌ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ద్వారకా తిరుమలకు వెళ్తున్న ఒక లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని…

సీమాంధ్ర

మూతపడ్డ ఎరువుల దుకాణాలు

– రూ.400 కోట్ల అమ్మకాలకు బ్రేక్‌ ఏలూరు, జూన్‌ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం బంద్‌ పాటించారు. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ ఆకస్మిక దాడులు, తనిఖీలను నిరసిస్తూ బంద్‌జరిగింది.…

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జూన్‌ 30 : ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ అధికమైందని అధికారులు తెలిపారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. భక్తుల రాకతో 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన శనివారం…

వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తమిళ సర్కార్‌ వరాలు

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది.సీఎం జయలలలిత ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.వారికి ప్రస్తుతం ఆరోగ్య బీమా కింద ఇస్తోన్న మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు.ఉద్యోగులకు గృహ నిర్మాణానికి ఇస్తోన్న మొత్తాన్ని రూ.15లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచారు.ఉన్నతాధికారులు ప్రస్తుతం…

సీమాంధ్ర

ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు, స్థానికులు

శ్రీకాకుళం: చిలకలపాలెంలో నాగార్జున అగ్రికెమ్‌లో మంటలు భారీగా చెలరేగి పలువురు గాయపడినారు. అయితే స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానికులు, కార్మికులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి నుండి…

హైదరాబాద్

చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున

హైదరాబాద్‌: సినినటుడు యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్‌ కలిసాడు. నాకు మ్యాట్రిక్‌ ప్రసాద్‌  మంచి మిత్రుడని కాని ఆయన ఇలా ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.  అదే జైల్లో ఉన్న  వైకాపా అధినేత జగన్‌ని మాత్రం కలవలేదని…

వార్తలు

రేపు ఓపెన్‌ పది,ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌:ఓపెన్‌ స్కూల్‌ సొసైటి ఇటీవల నిర్వహించింన పది,ఇంటర్‌ పరీక్ష ఫలితాలను జూలై1న విడుదల కానున్నాయి.ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రాథవిక విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ విడుదల చేయనున్నారు.

సీమాంధ్ర

బస్సులోనే ప్రయాణీకులతో ఆర్టీసీ ఎండి భేటీ

విజయనగరం జూన్‌ 30 : నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని సమగ్రంగా సంస్కరించాలన్న ఆలోచనతో ఆర్టీసీ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.కె. ఖాన్‌ సమగ్ర చర్యలకు తెరతీశారు. దీనిలో భాగంగా గతంలో ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చేయని విధంగా…

హైదరాబాద్

భారత వాయునేన సామర్థ్యం పెంపు: బ్రౌన్‌

హైదరాబాద్‌: చైనా, పాకిస్తాన్‌లాంటి పొరుగుదేశాలను చూసి భారతీయ వాయుసేవ ఆధునీకరణ జరుగుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎయిర్‌ చీఫ్‌మార్షల్‌ ఎన్‌.ఎ.కె.బ్రౌన్‌ స్పష్టంచేశారు. సామర్థ్యం పెంపు ప్రణాళికలో భాగంగానే 2017నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని వాయుసేన ప్రధానాధికారి తెలిపారు. దుండిగల్‌ ఎయిర్‌పఫోర్స్‌…

సీమాంధ్ర

ఎరువుల సరఫరా కోసం తెలుగుదేశం ధర్నా

విజయనగరం జూన్‌ 30 : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యంగా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ శనివారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించింది. పార్టీ జిల్లా కార్యాలయం…