Saturday, 7 November 2026

July 2012

కరీంనగర్

అదనపు తరగతి గదులకు భూమి పూజ

సారంగాపూర్‌, జులై 21 (జనంసాక్షి): మండలంలోని రంగపేట,రేచపల్లి,మంగెళ గ్రామా  లలో ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదు లకు జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ శని వారం భూమిపూజ చేసారు.ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పనితీరు…

కరీంనగర్

తెలంగాణ ఉద్యమం… భూమి పుత్రుల ఉద్యమం…

గోదావరిఖనిటౌన్‌, జులై 21, (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేపడుతున్న ఉద్యమం భూమి పుత్రుల ఉద్యమమని తెలంగాణ జేఏసీి రాష్ట్ర కో ఆర్డి నేటర్‌ పిట్టల రవీందర్‌ అన్నారు. శనివారం స్థానిక సిరి ఫంక్షన్‌…

Main

వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష యం తెలిసిందే. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది…

Main

బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభించిన ఎంపీ పొన్నం

రామడుగు జూలై 21 (జనంసాక్షి) : మండలంలోని వెదిర గ్రామంలో బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యమ్రానికి ముఖ్య అతిథిలుగా కరీంనగర్‌ ఎంపీ పొన్నం  ప్రభాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య హాజరయ్యారు. చొప్పదండి నియోజక…

హైదరాబాద్

దశరథరామిరెడ్డి అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనర్ధానరెడ్డి బెయిల్‌ కేసులో ఏ-3నిందితుడు దశరథరామిరెడ్డి అరెస్టును ఏసీబీ అధికారులు ఆదివారం ప్రకటించారు. అనంతరం ఆయన్ను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. ఆయనకు ఆగస్టు 4వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

వార్తలు

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: ఈనెల 26లోగా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వార్తలు

వైఎస్‌ ప్రభుత్వం చేనేతకు ఏమి చేసింది.

హైదరాబాద్‌: వైఎస్‌ హయంలో ఆయన ప్రభుత్వం చేనేత రంగానికి ఏమి చేసిందో వైఎస్సార్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయ చెప్పాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వినోద్‌ ప్రశ్నించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను సైతం…

వార్తలు

ఎంపీ ఓట్లలో ప్రణబ్‌ అధిక్యం

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527రాగా, సంగ్మాకు 206పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల విలువ 3, 73,016 సంగ్మాకు వచ్చిన ఓట్ల విలువ 1.45,848 ఎంపీ ఓట్లలో 15చెల్లలేదు. ఈ…

వార్తలు

విజయనగరం జిల్లాలో ర్యాగింగ్‌: ఆసుపత్రి పాలైన విద్యార్థిని

విజయనగరం: గొట్లాంలోని గాయత్రి కళాశాల వసతి గృహంలో జరిగిన ర్యాగింగ్‌లో షామిలి అనే ఇంటర్‌ విద్యార్థిని ఆసుపత్రి పాలైంది. షామిలి అందంగా ఉందంటూ తోటి విద్యార్థినులు ఆమెను హింసించారు. గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న…

వార్తలు

వైశాలి నృత్యోత్సవ్‌ -2012లోగో ఆవిష్కరణ

విశాఖ సాంస్కృతికం: వైశాలి నృత్యోత్సవ్‌-2012లోగోను తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృత్యోత్సవాల నిర్వాహకుడు నటరాజ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమీ వ్యవస్థాపకుడు బత్తిని విక్రమ్‌ గౌడ్‌ను సంప్రదాయ…