Saturday, 7 November 2026

July 2012

Main

రంజాన్‌ మాసంలో దుకాణాలు నడుపుకోనివ్వండి

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి) : పట్టణంలోని ముస్లింలు మైనార్టీ సెల్‌ అధ్య క్షులు సయ్యద్‌ మస్రత్‌ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సీఐకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు శని వారం నుంచి రంజాన్‌…

Main

రంజాన్‌ దీక్షలు ప్రారంభం

కరీంనగర్‌, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్‌ నెల శనివారం ప్రారంభమైంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నెలలో విరివిగా దాన…

Main

జిల్లా వ్యాప్తంగా విజయమ్మ పర్యటనపై నిరసన వెల్లువ

వేములవాడ, జూలై 21 (జనంసాక్షి) : సమైక్యవాద వైఎస్సార్‌ సీపీ పార్టీ  అధ్యక్షురాలు విజయ సిరిసిల్లా పర్యటనను మానుకోనట్ల యితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. ఈ నెల 23న విజయ నేతృత్వంలో…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల ముందంజలో ప్రణబ్‌

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748 ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527 రాగా, సంగ్మాకు 206 పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల విలువ 3,73,016 సంగ్మాకు వచ్చిన ఓట్ల విలువ 1,45,848. ఎంపీ…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఇవాళ తెలుగు సాహిత్య పరిధి విస్తృతమైంది. ఎవ రికివారు తమ సొంత మూలాన్ని వెతుక్కుం టున్నారు. మూలాలలోని గుణ, దోషాలను స్మరిం చుకుండా కవిత్వం రాయడమనేది కవికి అసహజ మైన విషయం అయిపోయింది. ఇలాంటి సంద ర్భాలలోనే ముస్లింవాద…

ఎడిట్ పేజీ

విజయమ్మా.. మా సిరిసిల్లకు రాకమ్మా..

‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుందమ్మ విజయమ్మా నీ తీరు.. ఓ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలా.. నీకు తెలుసా ? ఒకప్పుడు దేశంలోనే వస్త్ర ఉత్పత్తిలో మహారాష్ట్రలోని భీవండిది మొదటి స్థానమైతే, రెండో స్థానం తెలంగాణలోని మా…

వార్తలు

23న పురపాలక సంఘాల, కార్పొరేషన్ల ముట్టడి

అనంతంపురం : స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం కారణంగా ఎక్కడికక్కడ సమస్యలు రాజ్యమేలుతున్నాయని సీపీఐ రాష్ట్రనేత రామకృష్ణ విమర్శించారు. పురపాలక సంఘాల్లో, నగరల్లో మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షాలు పడినప్పుడు ప్రజలు త్రీవ…

వార్తలు

కరెంట్‌ షాక్‌తో ఇద్దరు బాలికలు మృతి

కోటవురట్ల: విశాఖజిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామాంలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఒకటో తరగతి చదువుతున్న పెంటా ఝాన్సీ (9), 3వతరగతి చదువుతున్న పెంటా సాయికుమారి(9)లు కనకాంబరాలు ఏరుతుండగా సర్వీసు వైరు తెగి వారిపై పడటంతో…

వార్తలు

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం

ఢిల్లీ: చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలను దేశంలో అనుమతించ వద్దంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీ(ఎస్‌) ప్రధానికి ఈ రోజు లేఖాస్త్రం అంధించాయి

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో పొంగిన వాగు: స్తంభించిన రాకపోకలు

బెజ్జూరు: ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి సమీపంలోని పెద్దవాగు పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగు పొంగిపోర్లుతోంది. వాగు అవతల గ్రామాలైన కృష్ణపల్లి, రేచిని, ఇందిగ్రాం, సోమెని, గెర్రెగూడ,…